ఇవాళ తెలంగాణ ప్రజలకు పండుగ రోజు..: సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లోని గాంధీభవన్ లో సోనియా గాంధీ బర్త్ డే వేడుకలకు ఆయన హాజరయ్యారు.

 Today Is A Festive Day For The People Of Telangana..: Cm Revanth Reddy-TeluguStop.com

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9న చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టారని పేర్కొన్నారు.సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.

అన్ని కష్టాలను తట్టుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు.కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్ గెలిచిందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube