ఫిషింగ్ హార్బర్ కు ప్రభుత్వం భద్రత కల్పించలేదు..: ఎంపీ జీవీఎల్

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న ఘటనా స్థలాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు పరిశీలించారు.ఫిషింగ్ హార్బర్ కు ప్రభుత్వం భద్రత కల్పించలేదని ఆరోపించారు.

 The Government Has Not Provided Security To The Fishing Harbor..: Mp Gvl-TeluguStop.com

ఈ క్రమంలో ప్రమాదంపై విచారణ జరిపి వివరాలను బయటపెట్టాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.ఈ మేరకు నష్టాన్ని అంచనా వేసి త్వరగా పరిహారం చెల్లించాలని తెలిపారు.

భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.మత్స్యకారులు, బోటు యజమానులకు భద్రత కల్పించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube