ఇలా నిద్రలో సెక్స్ చేయడాన్ని స్లీప్ సెక్స్ అని అంటారు.అంతేకాకుండా సెక్స్‌స్నోమియా అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఇది ఒక రకమైన నిద్ర రుగ్మత.సెక్స్‌స్నోమియా అనే రుగ్మత వచ్చిన వారు నిద్రలోనే సెక్స్ చేస్తారు.
ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం.వారు చూసేందుకు కళ్ళు తెరిచి ఉన్న శబ్దాలు చేసిన సెక్స్ సమయంలో మాత్రం నిద్రలోనే ఉంటారు.
అమెరికాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది.అమెరికాలో ఈ మధ్య ఒక మహిళ తన భర్తకు ఉన్న అరుదైన వ్యాధిని బయటపెట్టింది.
నేను రాత్రి త్వరగా నిద్రపోతాను.అయితే నా భర్త నిద్రపోతున్నప్పుడు లైంగిక సంబంధం కలిగి ఉంటాడు.
మరుసటి రోజు ఉదయం సంఘటన గురించి అడిగినప్పుడు ప్రతిదీ మర్చిపోతాడు అని ఆ మహిళ తెలిపింది.నిద్రపోతున్నప్పుడు సంభోగం చేశారనే విషయాన్ని మర్చిపోతారు.

చాలామంది ఈ వింత వ్యాధితో బాధపడుతున్నారు.ముందుగా ఇతర నిద్ర సంబంధిత రుగ్మతలు ఉన్న వ్యక్తిలో సెక్స్‌స్నోమియా సంభవించవచ్చు.పూర్తిగా మేల్కొని ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ లైంగిక నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు నిద్రలో ఉన్నప్పుడు వారు చేసిన లైంగిక ప్రవర్తనను అసలు గుర్తు పెట్టుకోరు.ఆ తర్వాత వారి భాగ్య స్వామి ఆ విషయం చెప్పినప్పుడు అవునా అని అంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే సెక్స్‌స్నోమియా గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఈ వ్యాధికి ఒత్తిడి, నిద్రలేమి, మద్యం లేదా ఇతర ఔషధాల వినియోగమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ వ్యాధిని నయం చేసే మందు లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు.అదంతా మానసికంగా మనం చేసే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.ఇది జరిగేటప్పుడు బాగస్వామి ఒక పరిష్కారం కనుగొనాలి.ఇందులోనే శృంగారం చేసేటప్పుడు ఆ వ్యక్తిని మేలుకొలపాలి.
అవసరమైతే అవసరమైతే, సెక్స్‌లో పాల్గొనకుండా మాట్లాడాలి.మానసిక ఆరోగ్య నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు.
మీ భాగస్వామితో మొత్తం విషయాన్ని బహిరంగంగా మాట్లాడండి.సమస్య నయం అయ్యే అవకాశం కూడా ఉంది.