లోకేష్ నేతృత్వంలో ముగిసిన చిలకలూరిపేట బహిరంగ సభ నిర్వహణ కమిటీ సమావేశం

తెలుగుదేశం, జనసేన, బిజెపి( Telugu Desam Janasena BJP ) కూటమి తొలిసభను సమన్వయం తో విజయవంతo చేయాలని లోకేష్ ఆదేశంఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశంరేపు ఉదయం 9:32గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయాలని నిర్ణయంలోకేష్ ( Nara Lokesh )నేతృత్వంలో ముగిసిన చిలకలూరిపేట బహిరంగ సభ నిర్వహణ కమిటీ సమావేశంపట్టాభి, తెలుగుదేశం అధికార ప్రతినిధిచిలకలూరిపేట సభ ద్వారా జగన్ ( CM jagan )పతనానికి నాంది.

 The Chilakaluripet Open Meeting Management Committee Meeting Concluded Under The-TeluguStop.com

పలుకుతాంఆర్టీసీతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు అడుగుతాంసాదినేని యామినీ శర్మ( Sadineni Yamini Sharma ), బిజెపి ప్రతినిధిసమయం తక్కువే ఉన్నా మెరుగైన ఏర్పాట్లు చేస్తాంరాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటుతాంహరి, జనసేన ప్రతినిధ2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖ చిత్రo ఈ నెల 17న తిరిగి ఆవిష్కృతం కానుందిఏ చిన్న సమస్యా తలెత్తకుండా 3పార్టీలు సమన్వయం తో ముందుకెళ్తాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube