ఫోటోటాక్ : మేకప్‌ లేకుండా కూడా ఇంత అందంగా ఉంటుందా?

తెలుగు అమ్మాయి అంజలి తమిళం లో వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే.భారీ సినిమాల్లో నటించడం ద్వారా పెద్ద హీరోయిన్గా పేరు దక్కించుకున్న అంజలి తెలుగు లో కూడా పలు సినిమాల్లో నటించింది.

 Telugu Heroine Anjali Cute Photos With Out Makeup , Anjali , Tollywood, Telugu-TeluguStop.com

అయితే తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆశించిన స్థాయి లో సక్సెస్ కానీ అవకాశాలు దక్క లేదు.ఒకటి రెండు పెద్ద సినిమాల్లో నటించిన కూడా ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు ఎక్కువ రాలేదు.

ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో చేస్తున్నా అవి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అవడం తో ఆమెకు ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడతాయి అనే విషయంలో క్లారిటీ లేదు.

మొన్న మొన్నటి వరకు బొద్దుగా ముద్దుగా ఉన్న అంజలి ఇప్పుడు అంతకు మించి అందంగా.

ముద్దుగా కనిపిస్తుంది.సన్నబడిన క్యూట్ అంజలి ఇప్పటికే వరుసగా తమిళంలో సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

సన్నబడటం ద్వారా టాలీవుడ్లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా అంజలి చెప్పకనే చెప్పింది.తాజాగా ఈ షేర్‌ చేసిన ఫోటోల్లో మరింతగా ఆమె అందాన్ని చూపుతున్నాయి అనడంలో సందేహం లేదు.

సహజంగా హీరోయిన్స్ మేకప్ లేకుండా బయటకు రారు.అలాంటిది మేకప్ లేని ఫోటోలు షేర్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

Telugu Anjali, Anjali Cute, Kollywood, Hoot, Telugu-Movie

అంజలి తాజాగా మేకప్ లేని ఫోటో షూట్ ని షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.అంజలి అందం లో కచ్చితంగా టాప్ అని.అందులో ఎలాంటి సందేహం లేదు.ఇలాంటి అందగత్తె కు తెలుగు లో స్టార్ హీరోల తమ సరసన నటింపజేసేందుకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మేకప్ లేకుండా కూడా అంజలి అద్భుతంగా ఉంది అంటూ ఆమె అందానికి ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube