తెలంగాణ ఎమ్మెల్యే యశస్విని ( Yashaswini )తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి తిరుమల కు వచ్చి… ఇవాళ శ్రీవారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు తిరిగి… టీటీడీ( TTD ) అధికారులు అందించిన తీర్థప్రసాదాలను స్వీకరించారు.
వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi )సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారని అభినందించారు.స్పాట్…
.