తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేపు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.కాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్ కు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.అయితే, ఈసారి రూ.3 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు