వైసీపీ నేతలకు టీడీపీ నేత వర్ల రామయ్య సవాల్

వైసీపీ నేతలకు టీడీపీ నేత వర్ల రామయ్య సవాల్ విసిరారు.ఇటీవల టీడీపీ ప్రచురించిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకంపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.

 Tdp Leader Varla Ramaiah Challenges Ycp Leaders-TeluguStop.com

బహిరంగ చర్చకు ప్లేస్, టైం, డేట్ మీరు చెప్పినా సరే… మమ్మల్ని చెప్పమన్నా సరేనంటూ వర్ల రామయ్య వ్యాఖ్యనించారు.తమ పార్టీ నుంచి ఇద్దరం వస్తామని వైసీపీ నుంచి ఇద్దర్నీ పంపాలని చెప్పారు.

ముగ్గురు సీనియర్ అడ్వొకేట్ల సమక్షంలో ప్రజాక్షేత్రంలో చర్చిద్దామని స్పష్టం చేశారు.అదేవిధంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ పాత్రపై ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube