ఏపీలో వైసీపీ మరో కొత్త కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది.ఈ మేరకు ఈనెల 11న ఏ ఇంటికి పథకాలు అందుతున్నాయన్న వివరాలు సేకరించి ఆ ఇంటికి స్టిక్కర్ అంటించనున్నారు.
గృహసారధులు, వాలంటీర్లు సమన్వయంతో ఇళ్లను గుర్తించనున్నారు.ఆ ఇంటికి తమ నమ్మకం నువ్వే అనే ట్యాగ్ లైన్ తో జగన్ స్టిక్కర్ ను రూపొందించనున్నారు.
ఈ క్రమంలో ఇంటి యజమాని అనుమతితోనే స్టిక్కర్ వేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుందని సమచారం.