విజయవాడ సంకల్ప సిద్ధి స్కాంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఇప్పటికే ఈ కుంభకోణంలో కీలక నిందితుడుగా ఉన్న కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే కిరణ్ కాల్ లిస్ట్ నుంచి పలు ఆధారాలను సేకరిస్తున్నారు.సంకల్ప సిద్ధి నిధులు ఎటు మళ్లించారు.
కిరణ్ కు ఎవరెవరూ సహాయం చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.