ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సోనాక్షి సిన్హా బ్రేకప్.. అసలేం జరిగిందంటే?

సినిమా రంగంలో స్టార్ హీరోలతో హీరోయిన్లు ప్రేమలో పడటం ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల బ్రేకప్ చెప్పడం సాధారణంగా జరుగుతుంది.అయితే సోనాక్షి సిన్హా మాత్రం ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలకు బ్రేకప్ చెప్పారు.

 Sonakshi Sinha Shahid Kapoor Ajrun Kapoor Break Up Love Story , Sonakshi Sinha-TeluguStop.com

స్టార్ డైరెక్టర్ ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్.రాజ్ కుమార్ సినిమాలో షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా హీరోహీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది.

షాహిద్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లో ఇద్దరినే ప్రాణప్రదంగా ప్రేమించానని చెప్పుకొచ్చారు.

ఆ ఇద్దరిలో ఒకరు కరీనా కపూర్ కాగా మరొకరు సోనాక్షి సిన్హా అని షాహిద్ కపూర్ అన్నారు.సోనాక్షితో డేటింగ్ చేసినట్లు వచ్చిన రూమర్లను షాహిద్ కపూర్ తోసిపుచ్చి ఆ ఆరోపణలు నిజమేనని షాహిద్ చెప్పకనే చెప్పేశారు.

ఆర్ రాజ్ కుమార్ సినిమా షూటింగ్ సమయంలో షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా సరదాగా షికారుకు వెళ్లేవారు.

Telugu Sonakshi Sinha, Ajrun Kapoor, Arjun Kapoor, Bollywood, Breakup Story, Per

షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్న వీడియోలు సైతం గతంలో తెగ వైరల్ అయ్యాయి.అయితే ఆ తర్వాత సోనాక్షి, షాహిద్ కపూర్ విడిపోవడంతో పాటు తాము అప్పుడూ ఇప్పుడూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత తేవర్ మూవీ షూటింగ్ సమయంలో సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్ ప్రేమలో పడ్డారు.

ప్రతిరోజూ షూటింగ్ పూర్తైన తర్వాత పార్టీలు, హ్యాంగవుట్స్ తో ఆమె బిజీగా ఉండేవారు.

Telugu Sonakshi Sinha, Ajrun Kapoor, Arjun Kapoor, Bollywood, Breakup Story, Per

అయితే తేవర్ మూవీ పూర్తి కావడంతోనే వీళ్ల మధ్య రిలేషన్ కూడా ముగిసింది.రియల్ లైఫ్ లో సోనాక్షి ఎమోషనల్ పర్సన్ కాగా అర్జున్ కపూర్ మాత్రం భిన్నంగా ఉండేవాడు.సోనాక్షి మాత్రం సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube