ఈ సారి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి సలార్ సినిమాతో( Salar movie ) ప్రభాస్ డంకి సినిమాతో షారుక్ ఖాన్ సిద్ధమైపోయారు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా తగ్గడానికి సిద్ధంగా లేరు బాలీవుడ్ ఉండగా ప్రభాస్ కూడా తానేమే తక్కువ తినలేదని అతనితో యుద్ధానికి సిద్ధమైపోయాడు తేల్చుకోవడానికి డిసెంబర్ వేదిక కానుంది.పోనీ ఇండియాలో ఎలా గోల గట్టెక్కిన ఓవర్సీస్ మార్కెట్ అయిన ఈ హీరో దక్కించుకుంటాడా అని ఎదురు చూస్తే అక్కడ ఆక్వామన్ చిత్రం ఈ రెండు సినిమాలకు గండి కొట్టే విధంగా కనిపిస్తోంది
గత వారం రోజులుగా సలార్ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని అభిమానులు అందరూ ఎదురు చూశారు ఎందుకంటే బాలీవుడ్ బాద్షా తో పోటీ ఎందుకు అని తెలుగు అభిమానులు భావిస్తున్న తమ ఏమాత్రం తక్కువగా లేదని చిత్రంలో దమ్ముంటే తప్ప సినిమాలో నిలబడవు అని ప్రశాంత్( Prashanth Neel ) నేను భావిస్తున్నాడు.పైగా ప్రశాంత్ అలా అనుకోవడంలో కూడా తప్పులేదు ఎందుకంటే ప్రభాస్ అయినా షారుక్ ఖాన్ అయినా ఇద్దరు వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు కావడం ఇక్కడ విశేషం.ఇప్పటికే పఠాన్, జవాన్ వంటి సినిమాలతో వెయ్యికోట్ల మార్కెట్ తో జోరు మీద ఉన్నాడు బాద్షా.
మరి బాహుబలి తర్వాత వరుస పరాజయాలతో కాస్త వెనుకబడి ఉన్నాడు ప్రభాస్ .
పోనీ డిసెంబర్ వదిలేసి సంక్రాంతికి వెళదామా అంటే గుంటూరు కారం ( Guntur Kaaram )తో పాటు అనేక సినిమాలు ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.కాకపోతే సౌత్ ఇండస్ట్రీలో ప్రభాస్ కి( Prabhas ) ఉన్న మార్కెట్ ని ఆధారంగా చేసుకుని ప్రశాంత్ ధైర్యం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ప్రభాస్ కనుక డిసెంబర్ 22వ తారీఖున ఖచ్చితంగా వస్తే ఆ టైంలోనే ఉన్న నితిన్ ఎక్స్ట్రార్డినరీ మూవీ అలాగే నాని హాయ్ నాన్న సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుండొచ్చు.
అయితే షారుక్ సైతం బాలీవుడ్ కాకుండా మిగతా భాషల్లో డంకి సినిమాతో కలెక్షన్స్ సాధించే అవకాశాలు లేవు.అందుకే ప్రభాస్ కి ఎంత నష్టమైతే జరుగుతుందో షారుక్ కి కూడా అంతే నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలా కత్తి మీద సాము చేసే ఒక డేట్ తో సలార్ ప్రేక్షకుల ముందుకి రావడంతో సినిమా హిట్ అయితే తప్ప ఈ టెన్షన్ కి తెర పడే అవకాశాలు లేవు.