ఆర్ఆర్ఆర్ మూవీకి హైలెట్ గా నిలిచిన అద్భుతమైన సీన్ ఇదే.. లక్ష్మణుడు అంటూ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా అంటే ఆ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.జక్కన్న సినిమాలకు చాలా సందర్భాల్లో డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తాయి.

 Rrr Movie Highlight Scene Details Here Goes Viral Details, Rrr, Rrr Highlight Sc-TeluguStop.com

ఈరోజు రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ వచ్చింది.ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

కొన్ని డైలాగ్స్ సాధారణంగానే అనిపించినా మెజారిటీ డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఒక సీన్ మాత్రం ఈ సినిమాకే హైలెట్ గా నిలవడం గమనార్హం.

అన్న కోసం వెళ్లాల్సింది సీత కాదు లక్ష్మణుడు అంటూ భీమ్ పాత్రలో తారక్ చెప్పిన డైలాగ్ కు సంబంధించిన సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సీన్ కు సంబంధించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.

అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు మెగా అభిమానులకు ఈ సీన్ ఎంతగానో నచ్చేసిందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది.

Telugu Ajay Devgan, Alia Bhatt, Bheem, Scene, Lakshmanudu, Rajamouli, Ram Charan

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.ఆర్ఆర్ఆర్ మూవీ పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా అందరికీ నచ్చుతోంది.

Telugu Ajay Devgan, Alia Bhatt, Bheem, Scene, Lakshmanudu, Rajamouli, Ram Charan

ఆర్ఆర్ఆర్ మూవీని బహుబలి 2 సినిమాతో పోల్చుకోకుండా చూస్తే మాత్రం ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందనడంలో సందేహం అవసరం లేదు.ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లకు అంచనాలను మించి లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.ఈ సినిమా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాతో జక్కన్న ఖాతాలో మరో సక్సెస్ చేరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube