ఆ ఐరన్ లెగ్ హీరోయిన్ కు మరో ఛాన్స్ ఇస్తున్న రవితేజ.. మూడు ఫ్లాపులిచ్చిన హీరోయిన్ కావాలంటూ?

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న జోడీలలో రవితేజ ,ఇలియానా( Ravi Teja, Ileana ) జోడీ కూడా ఒకటి.ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కగా కిక్ మినహా మిగతా మూడు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.

 Raviteja Gave One More Chance To Ileana Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి.అయితే రవితేజ ఇలియనాకు మరో ఛాన్స్ ఇవ్వనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రవితేజ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.ఈ విషయం తెలిసిన నెటిజన్లు రవితేజ మూడు ఫ్లాపులిచ్చిన హీరోయిన్ కావాలంటున్నారని కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు.ఆ ఐరన్ లెగ్ హీరోయిన్ కు రవితేజ మరో ఛాన్స్ ఇస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Telugu Dhamaka, Ileana, Raviteja, Tollywood-Movie

మాస్ మహారాజ్ రవితేజ పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.రవితేజ గోపీచంద్ మలినేని కాంబో మూవీ ఆగిపోయిందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.రవితేజ సంక్రాంతి కానుకగా ఈగిల్ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా రవితేజ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Dhamaka, Ileana, Raviteja, Tollywood-Movie

రవితేజకు ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు.రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రవితేజ ఫ్యాన్స్ ను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి.తర్వాత సినిమాలతో రవితేజ రేంజ్ మరింత పెరుగుతుందేమో చూడాలి.రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.2024 సంవత్సరం రవితేజకు కెరీర్ పరంగా మరింత కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని రవితేజ ఫీలవుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube