హెచ్ -1 బీ పై ప్రధానికి పవన్ లేఖ..

హెచ్-1 బీ వీసా విషయంలో భారతీయులు పడే భాదలు అన్నీ ఇన్నీ కావు.ట్రంప్ రోజుకో రకంగా తీసుకునే తిక్క నిర్ణయాలకి ఎంతో మంది భారతీయ కుటుంభాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 Pawan Kalyan Janasena Writes A Letter To American President About H1b-TeluguStop.com

ముఖ్యంగా టెకీలు తీవ్ర ఆందోళనకి లోనవుతున్నారు.రోజుకో మాట పూటకో వ్యవహారంలా ట్రంప్ ఈ వీసాపై నిర్ణయాలు తీసుకోవడం ఎన్నారైలని షాక్ కి గురిచేస్తోంది.అయితే ఈ విషయాలపై జనసేన

అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందిచారు.అమెరికాలో ఉంటున్న ఎంతో మంది ప్రవాసుల సంక్షేమం వారి భద్రతా విషయంలో ప్రధాని మోడీ కల్పించుకోవాలని మోడీ కి లేఖని రాశారు.చిన్నతనంలోనే తల్లిదండ్రుల వెంట వచ్చిన ఎన్నారైలకి తలెత్తుతున్న అమెరికా వీసా నిభంధాలపై గొంతెత్తారు.

అంతేకాదు తనవంతుగా ఈ సమస్యలపై మోడీ తో చర్చిస్తానని హామీ ఇచ్చారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అమెరికాలో…రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీలను కలిసి ఎన్నారైలు ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చించారు కూడా.త్వరలో ప్రధానిని కలిసి అక్కడి సమస్యలని వివరిస్తానని పవన్ హామే ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube