హెచ్ -1 బీ పై ప్రధానికి పవన్ లేఖ..

హెచ్-1 బీ వీసా విషయంలో భారతీయులు పడే భాదలు అన్నీ ఇన్నీ కావు.

ట్రంప్ రోజుకో రకంగా తీసుకునే తిక్క నిర్ణయాలకి ఎంతో మంది భారతీయ కుటుంభాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా టెకీలు తీవ్ర ఆందోళనకి లోనవుతున్నారు.రోజుకో మాట పూటకో వ్యవహారంలా ట్రంప్ ఈ వీసాపై నిర్ణయాలు తీసుకోవడం ఎన్నారైలని షాక్ కి గురిచేస్తోంది.

అయితే ఈ విషయాలపై జనసేన Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందిచారు.

అమెరికాలో ఉంటున్న ఎంతో మంది ప్రవాసుల సంక్షేమం వారి భద్రతా విషయంలో ప్రధాని మోడీ కల్పించుకోవాలని మోడీ కి లేఖని రాశారు.

చిన్నతనంలోనే తల్లిదండ్రుల వెంట వచ్చిన ఎన్నారైలకి తలెత్తుతున్న అమెరికా వీసా నిభంధాలపై గొంతెత్తారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అంతేకాదు తనవంతుగా ఈ సమస్యలపై మోడీ తో చర్చిస్తానని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అమెరికాలో.రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీలను కలిసి ఎన్నారైలు ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చించారు కూడా.

త్వరలో ప్రధానిని కలిసి అక్కడి సమస్యలని వివరిస్తానని పవన్ హామే ఇచ్చారు.

ఆ స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. డేట్ విషయంలో మార్పు లేనట్టేనా?