హాట్ ఫోటోతో రచ్చ చేసిన నితిన్ హీరోయిన్.. టాప్ విప్పేసి..?

తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ధైర్యం సినిమాతో నటి రైమాసేన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమాలో రైమా సేన్ నటనకు మంచి మార్కులే పడినా కథ, కథనం లోపాల వల్ల సినిమా ఫ్లాప్ కావడంతో రైమా సేన్ కు పెద్దగా ఆఫర్లు రాలేదు.

 Nithin Heroine Raima Sen Photos Goes Viral In Social Media, Nithin Heroine,  Pho-TeluguStop.com

అయితే తెలుగులో గుర్తింపును సంపాదించుకోలేకపోయిన ఈ బ్యూటీ ఇతర ఇండస్ట్రీల్లో మాత్రం బాగానే అవకాశాలను అందిపుచ్చుకోవడం గమనార్హం.

బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న ఈ హీరోయిన్ తాజాగా ఒక హాట్ ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రైమాసేన్ అందాలను ఆరబోస్తూ తన ఫోటోల ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

ఒకవైపు సినిమాలు చేస్తూనే ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.

హిందీతో పాటు బెంగాలీ భాషల్లో కూడా ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి, వయస్సు పెరుగుతున్నా ఈ బ్యూటీ హాట్ ఫోటోలను అప్ లోడ్ చేయడంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు.తాజాగా ఈ బ్యూటీ టాప్ తీసేసి చేయి అడ్డు పెట్టి ఒక ఫోటోను షేర్ చేసింది.టాప్ లెస్ అందాలతో రైమాసేన్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.

ఈ బ్యూటీకి తెలుగులో కూడా కొత్త సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.

ధైర్యం సినిమా సక్సెస్ సాధించి ఉంటే మాత్రం రైమా సేన్ తెలుగులో కచ్చితంగా బిజీ అయ్యేవారు.

ఆ మూవీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న తరువాత ఆమెకు తెలుగు సినిమాల్లో ఆఫర్లు రాలేదో లేక ఆమె తెలుగు సినిమాలపై ఆసక్తి చూపలేదో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube