అమెరికాలో 'ఆటా'ఆధ్వర్యంలో నవలల పోటీ...!!!

అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సంఘాలలో ఆటా ( అమెరికన్ తెలుగు అసోసియేషన్) కి ఓ గుర్తింపు ఉంది.అమెరికాలో వివిధ ప్రాంతాలలో ఉండే తెలుగు వారిని ఒక్కటిగా చేస్తూ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తుంది.

 Nata Competition Of Novels In America-TeluguStop.com

అలాగే తెలుగు పండుగలు, వేడుకలు, ముఖ్యంగా సంక్రాంతి,ఉగాది అలాంటి పలు ముఖ్య పండుగలని ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది.ఈ క్రమంలోనే

ఆటా నవలల పోటీని నిర్వహిస్తోంది.2020 జులై నెలలో 3,4,5,తేదీలలో ఈ పోటీలని నిర్వహించనుంది.ప్రపంచంలో ఎక్కడినా సరే కావచ్చు తెలుగు వారు ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపింది.

నవలలకి పేజీల విషయంలో పరిమితులు లేవు, అలాగే నవలలు రాసినవాటిని డీటీపీ చేసి గాని లేక చేతి రాతతో రాసి స్కాన్ చేసి పంపాలి.నవలపై రచయిత పేరు గాని, ఊరి పేరు గాని ఉండకూడదు.

Telugu Atta, Novels, Nata, Telugu Nri Ups-

రాసిన నవలలు మీకు సొంతమైనవేనని, కాఫీ చేసినవి కావని, అలాగే రిజల్స్ వచ్చే వరకూ వేరేవారికి వీటిని పంపమని హామీ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.నవలల బహుమతుల విషయంలో తుది నిర్ణయం నిర్వాహకులదే.అంతేకాదు ఎంపిక కాబడిన నవలలకి మొదటి బహుమతిగా రూ.100,000/- రెండవ బహుమతిగా రూ.50000/- నిర్ధారించారు.ఇక నవలలు పంపవలసిన ఆఖరు తేదీ మార్చ్ 31 -2020 నవలలు పంపాల్సిన e – mail : [email protected]

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube