కేసీఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పరామర్శించారు.ఈ మేరకు యశోద ఆస్పత్రికి వెళ్లిన ఆయన కేసీఆర్ ను పరామర్శించారు.

 Movie Actor Prakash Raj Visited Kcr-TeluguStop.com

ఈ క్రమంలోనే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ప్రకాశ్ రాజ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అలాగే కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రకాశ్ రాజ్ తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ ను పరామర్శించారు.అయితే కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి సర్జరీ జగరడంతో ప్రస్తుతం ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ప్రమాదవశాత్తు జారి పడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube