మీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వకపోతే మేమేం చేస్తాం.... సత్తి సూర్యనారాయణ రెడ్డి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ను బిజెపి( BJP )కి కేటాయించడం పట్ల స్పందిస్తూ నల్లమిల్లీ రామకృష్ణారెడ్డి, ఇదంతా వైసిపి కుతంత్రాల వల్లే జరిగిందని వైసీపీ వారే 20 కోట్ల డబ్బులను చేతులు మార్చి టిక్కెట్ను బిజెపికి వెళ్లే విధంగా చేశారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించడం పట్ల స్పందించిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి( Dr Sathi Suryanarayana Reddy, ) .

 Mla Dr Sathi Suryanarayana Reddy Comments On Nallimilli Rama Krishna Reddy ,-TeluguStop.com

విలేకరులతో మాట్లాడుతూ….

మీ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే మేమేం చేస్తాం అది మీ పార్టీ అంతరాంగిక విషయమని.మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు ఇంటిదగ్గర లేక నారా లోకేష్( Nara Lokesh ) ఇంటి దగ్గర టెంట్ వేసి నిరసన తెలపాలి కానీ….

మా మీద పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు….గతంలో లక్ష్మీ గణపతి ఆలయంలో అసత్య ప్రమాణం చేసినందుకు, అనపర్తి గ్రామదేవత వీరులమ్మ అమ్మవారి జాతరను ఆపేందుకు ప్రయత్నించినందుకు వారి ఆగ్రహంతోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి( Nallimilli Rama Krishna Reddy )కి టికెట్ రాలేదని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube