సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతల గారాల పట్టి సితార ( Sitara ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేద.సితార సూపర్ స్టార్ కుమార్తెగా మాత్రమే కాకుండా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
చిన్నప్పటినుంచి ఎంతో యాక్టివ్ గా ఉండే సితారకు సంబంధించిన ఎన్నో విషయాలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసేవారు అయితే ప్రస్తుతం సితారకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఈ క్రమంలోనే తను ఇంస్టాగ్రామ్ వేదికగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక ఈమె ఒక యూట్యూబ్ ఛానల్( Sitara YouTube Channel ) కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన డాన్స్ వీడియోలతో పాటు తనుకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఈమెకు ఇంత చిన్న వయసులోనే హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.సితారకు పట్టుమని 12 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే హీరోయిన్లతో సమానంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక 12 సంవత్సరాలకి సితార పెద్ద ఎత్తున కమర్షియల్ యాడ్స్( Sitara Commercial Ads ) చేస్తూ సంపాదిస్తున్నారు.
ఇకపోతే ఇంత చిన్న వయసులోనే ఎంతో సేవా గుణం కలిగినటువంటి ఈమె మహేష్ బాబు ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా తన వంతుగా పలువురికి సహాయం చేయడానికి కూడా కృషి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా సితార మంచితనానికి మారుపేరుగా నిలిచారని చెప్పాలి.ఇక సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉండే సితార ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే ఈమె వైట్ కలర్ టీ షర్ట్ జీన్స్ స్కర్ట్ వేసుకున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె మరొక రోజు చాలా సంతోషంతో నిండిపోయింది అంటూ చెప్పుకొచ్చారు.ఇక ఈ ఫోటోలలో ఈమె హీరోయిన్ల రేంజ్ లో నడుము అందాలను బయట పెడుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి ఇది చూసినటువంటి ఎంతోమంది నేటిజన్స్ సూపర్ చాలా క్యూట్ గా ఉన్నావు అంటూ కామెంట్స్ చేయక మరికొందరు ఈ ఫోటోలు చూసి హీరోయిన్లకు ఏమాత్రం తీసి పోరుగా, అప్ కమింగ్ స్టార్ హీరోయిన్( Upcoming Star Heroine ) అంటూ ఈమెపై కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం సితార సెకండరీ గ్రేడ్ స్కూల్ చదువుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఒకవైపు చదువుతూనే మరొకవైపు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టారు.ఇక ఈమెకు సినిమాలలో నటించడం అంటే చాలా ఇష్టమని ఇదివరకే ఎన్నోసార్లు చెప్పారు.
ఇక త్వరలోనే ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే.