కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలో కీలక పరిణామం

కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.? వద్దా.? అన్న దానిపై అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్ వెంకటరమణి నిరాకరించారని తెలుస్తోంది.

 Krishna Is A Key Development At The Center On Setting Up A New Tribunal-TeluguStop.com

కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఏజీ అభిప్రాయాన్ని తెలపాలని గతంలో కేంద్రం కోరిన సంగతి తెలిసిందే.అటార్నీ జనరల్ గా బాధ్యతలు చేపట్టేముందు ఏపీ తరపున న్యాయవాదిగా కేసుల్లో వాదించినందుకు అభిప్రాయం తెలపలేనని వెంకటరమణి వెల్లడించారు.

దీంతో అభిప్రాయం కోసం కేంద్రం సదరు ఫైల్ ను సొలిసిటర్ జనరల్ కు పంపింది.తుషార్ మెహతా అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube