తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తర్వాత విమర్శలు చేశారు.
కేసీఆర్ సైతన్ మార్గంలో వెళ్తున్నారని కేఏ పాల్ విమర్శించారు.అప్పులు లేని తెలంగాణ చేయాలని తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ను కోరుతున్నానని చెప్పారు.
ఇప్పటికైనా కేసీఆర్ మారకపోతే సీఎం పతనం ఖాయమని తెలిపారు.అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు.