సీనియర్ ఎన్టీఆర్ నటి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తనదైన రీతిలో ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లో యారో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి తన పంజా దెబ్బని బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ను ఒక సినిమా తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యాడు.
అది ఏ సినిమా అంటే పూరి జగన్నాధ్ ( Puri jagannath )దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా సినిమా( Andhrawala movie ).ఈ సినిమా మీద జనాల్లో విపరీతమైన అంచనాలైతే ఏర్పడ్డాయి.ఎందుకు అంటే దీనికి ముందు ఎన్టీఆర్ చేసిన సింహాద్రి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను పూరి భారీ రేంజ్ లో తెరకెక్కించాడు.
అయినప్పటికీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి దాదాపు 10 లక్షల మంది రావడం అంటే మాటలు కాదు.ఇక ఇలాంటి ఒక సినిమా సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేక్షకులను ఆదరించలేకపోయింది.
ఈ సినిమా కనక సూపర్ హిట్ అయినట్టయితే ఎన్టీఆర్ వరుసగా సింహాద్రి ఆంధ్రవాలా తో సూపర్ సక్సెస్ సాధించి ఉంటాడు కాబట్టి అప్పుడే ఆయనే నెంబర్ వన్ హీరోగా కొనసాగే వాడు ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఎన్టీఆర్ ఒకసారి గా మళ్లీ డౌన్ అవ్వాల్సి వచ్చింది…ఇక మొత్తానికైతే ఎన్టీయార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు…ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీయార్ నందమూరి ఫ్యామిలీ బాధ్యతను మొత్తం తనే మోస్తున్నాడు.