ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు..!

ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ మొదటి వారంలో బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉండనున్నాయి.అయితే ఉన్న ఆఫర్ల కంటే మరింత ఆఫర్లు పొందాలంటే కొన్ని బ్యాంక్ ఆఫర్లు మరియు అదనపు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

 Huge Offers On These Smart Phones In Flipkart , Flipkart, Smart Phones, Realme 1-TeluguStop.com

ఏ స్మార్ట్ ఫోన్ లపై ఆఫర్లు ఉన్నాయో చూద్దాం.

రియల్ మీ 10ప్రో 5G:( Realme 10Pro 5G ) ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.18999గా ఉంది.ఆఫర్లో భాగంగా రూ.15999 కే పొందవచ్చు.

ఒప్పో రెనో 10ప్రో 5G:( Oppo Reno 10Pro 5G ) ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.39999 గా ఉంది.ఆఫర్లో భాగంగా రూ.35999 కే పొందవచ్చు.

Redmi నోట్ 12:( Redmi Note 12 ) ఈ ఫోన్ అసలు ధర రూ.17999గా ఉంది.ఆఫర్లో భాగంగా రూ.10799 కే పొందవచ్చు.

వివో V29e:( Vivo V29e ) ఈ ఫోన్ అసలు ధర రూ.26999గా ఉంది.ఆఫర్లో భాగంగా రూ.24999 కే పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F13: ( Samsung Galaxy F13 )భారత మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.11999 గా ఉంది.అయితే ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా రూ.9199 కే పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 1:( Nothing phone 1 ) ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో రూ.32999 ధరతో లాంచ్ అయ్యింది.అయితే ఆఫర్లో భాగంగా రూ.23999 కే కొనుగోలు చేయవచ్చు.

గూగుల్ ఫ్లాగ్ షిప్ పిక్సెల్ 7: భారత మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ రూ.59999ల ధరతో విడుదల అయ్యింది.అయితే ఆఫర్లో భాగంగా రూ.36499కే కొనుగోలు చేయవచ్చు.

Infinix smart 7: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.7299 గా ఉంది.అయితే ఆఫర్లో భాగంగా రూ.5939 కే పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube