వైరల్: డ్రస్సు వేసుకుపోవడం మర్చిపోయి ట్రైన్ ఎక్కేసిన యువతి... నెటిజన్ల చిందులు!

దీనినే ఇపుడు అరాచకం అని చాలామంది పిలుస్తున్నారు.నేటి తరం అమ్మాయిలు మా హక్కులు మాకు కావాలని ఉద్యమాలు చేపడుతూ… కొన్ని కొన్ని తుంటరి పనులు చేస్తున్నారు.

 Girl Wearing Bold Clothes In Metro Train Video Viral Details, Dress, Not Wear, F-TeluguStop.com

కొంతమంది అమ్మాయిల చేష్టలు చూస్తే నిజమైన స్వేశ్చ అంటే ఏమిటో వారికి అర్ధం అయినట్టు ఎంతమాత్రమూ కనబడదు.ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు కూడా అలాగే మాట్లాడుతారు.

ఈమధ్యకాలంలో సోషల్ మీడియా( Social Media ) హవా ఏవిధంగా నడుస్తుందో అందరికీ విదితమే.ఇక్కడ ఎలాంటి కొత్త విషయం అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుది.

ఈ క్రమంలోనే ఓ ప్రస్తుతం ట్రెండ్ పేరుతో ఓ యువతి ( Woman ) చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.యువకులతో పోటీ పడి యువతులు ఎక్కడా తగ్గడం లేదు.తగ్గకపోతే సరేసరి.బట్టలు ( Dress ) తగ్గించుకుంటే ఎట్టా.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం.ఓ మెట్రో రైల్లో యువతి వేష ధారణ చూసి అంతా స్టన్ అయిపోయారు అంటే నమ్మండి.

సదరు వీడియోని చూసిన నెటిజన్లు బాబోయ్.ఇదేం అరాచకం.

అంటూ ఈ యువతి డ్రస్సు గురించి మాట్లాడుకుంటున్నారు.

వైరల్ వీడియోలో యువతి వేషధారణ అర్ధనగ్నత్వానికి ఎక్కువగా, నగ్నత్వానికి ఓ ఇంచ్ తక్కువగా ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది.కాగా ఆమెని చూసిన తోటి ప్యాసింజర్లు కూడా బిత్తరబోయారు అంటే నమ్మండి.మీకు ఈ పాటికే అర్ధం అయిపోయి ఉంటుంది.

ఇక్కడ వీడియోని చూసేసారు కదా.ఆమె చిన్న చిన్న పేలికలు మాత్రమే ధరించి, శరీరం మొత్తం కనిపించేలా చేసిన ఎక్స్ ఫోజింగ్ కుర్రాళ్ళకైతే మెంటల్ తెప్పించేసింది.కాగా దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఈ యువతి డ్రస్సు వేసుకోవడమే మర్చిపోయినట్లుంది.అని కొందరు అంటుంటే… రోజురోజుకూ యువత చెడిపోతోంది అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube