సిఎం జగన్ కు మాజీ ఎంపి హర్ష కుమార్ సవాల్

రాష్ట్రపతి ఎన్నికలపై మీ వైఖరేంటో స్పష్టం చేయాలి.కేంద్ర మెడలు వంచి ఏపి ప్రత్యేక హోదా విభజన హామీలు సాధిస్తానని గద్దెనెక్కారు.

 Former Mp Harsha Kumar Challenges Cm Jagan Harsha Kumar , Former Mp , Cm Jagan ,-TeluguStop.com

ఇప్పుడు ఆ సువర్ణ అవకాశం వచ్చింది.రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనమి జగన్ స్పష్టంగా చెప్పాలి.

అలా చెబితే కేంద్రం దిగివచ్చి అన్ని హామీలు నెరవేరుస్తుంది.మీ కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించకండి.

రాయలసీమ పౌరుషం ఉంటే సిఎం జగన్ నా సవాల్ స్వీకరించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube