కన్న కూతురిపై కన్నేసిన కసాయి తండ్రి..జాతరకి తీసుకెళ్ళి

రోజు రోజుకి భందాలకి అనుభందాలకి రోజులు చేల్లిపోతున్నాయి.కామంతో కళ్ళు మూసుకుపోతున్న మృగాడు తల్లీ ,కూతురు,అక్కా అనే భేదం లేకుండా వావి వరసలు మరిచిపోయి హత్యాచారాలకి పాల్పడుతున్నారు.

 Father Rapes Daughter With Friends-TeluguStop.com

ఈ సంఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నాయి అని నేరవిభాగ సంస్థ వెల్లడించింది అయితే తాజాగా వెలుగు చూసిన ఒక సంఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.కన్నా తండ్రి కసాయి వాడిగా మారిపోయిన సందర్భం వెలుగులోకి వచ్చింది


కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు.రక్తం పంచుకుపుట్టిన కన్నకూతురిపైనే కన్నేశాడు.

కన్నకూతురిపై లైంగిక దాడి చేయడమే కాకుండా…తానూ హత్యచారం చేసి తన స్నేహితులతో కూడా చేయించాడు ఇంతటి దారుణమైన సంఘటన మరెక్కడా జరిగి ఉండదేమో సీతాపూర్ జిల్లాలో జరిగిన ఈఘోరం అందరిని కలిచి వేస్తోంది.

వివరాల్లోకి వెళితే.50 ఏళ్ల ఓ తండ్రి తన కూతురు (35)తో కలిసి ఓ సాయంత్రం జాతరకు వెళ్లారు.అనంతరం అతడు తన స్నేహితుడైన మాన్ సింగ్‌కు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు కూతురికి స్నేహితులతో కలిసి జాతరకు వెళ్తున్నామని కూతురుకి నచ్చజెప్పాడు.ఆపై స్నేహితులతో పాటు అతడి స్నేహితుడైన మిరాజ్ అనే మరొక వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు.

ఆ ఇంట్లోనే కన్నకూతురిని తన స్నేహితులకు పరిచయం చేస్తూనే ఆమెపై దాడికి పాల్పడి హత్యాచారం చేశాడు.ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమెని అక్కడే భందించి ఉంచారు అయితే ఆమె వారి నుంచీ తప్పించుకున్న తరువాత తల్లి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనలో మిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలి తండ్రి, అతడి మరో స్నేహితుడు మాన్ సింగ్ పరారీలో ఉన్నారు…ఈ సంఘటన దేసవ్యప్తంగా పెద్ద కలకలం సృష్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube