కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమైనా బీజేపీదే విజయం..: కిషన్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం పాటించామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.ఈ క్రమంలోనే మహిళలకు అత్యధిక సీట్లు ఇచ్చామని తెలిపారు.

 Even If Congress And Brs Unite, Bjp Will Win..: Kishan Reddy-TeluguStop.com

బీసీ అభ్యర్థులను అధిక సంఖ్యలో బీజేపీ బరిలోకి దింపిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.గజ్వేల్ నియోజకవర్గంలో ఈటల పోటీ చేస్తున్నారని తెలియగానే కేసీఆర్ కు నిద్ర పట్టలేదని విమర్శించారు.

గజ్వేల్ లో ఓడిపోతామని కామారెడ్డికి కేసీఆర్ పారిపోయారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ను రక్షించడానికే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ఆరోపించారు.

అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమైనా కామారెడ్డిలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube