డంకి, సలార్ రెండు సినిమాల్లో ఎవరిది పై చేయి...

ఇండియా లో ఉన్న స్టార్ హీరోలందరిలో ప్రభాస్( Prabhas ) ఒకరు.ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించడమే కాకుండా తనకంటు ఒక ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు.

 Dunki And Salaar Who Has The Upper Hand , Dunki, Salaar, Prabhas , Tollywood, Pr-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలో ఈయన హీరో గా చేసిన సలార్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది.ఇక ఈ సినిమా రిలీజ్ రోజే మంచి పేరు సంపాదించుకుంది.

ఇక దీనికి పోటీగా వచ్చిన డంకి సినిమా( Dunki ) మాత్రం తోక ముడిచినట్టే కనిపిస్తుంది.ఎందుకంటే ఈ సినిమా మీద మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడం వల్ల ఈ సినిమా అనేది పెద్దగా ఆకట్టుకోవడం లేదు.అలాగే డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ( Rajkumar Hirani ) డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో చాలావరకు ఫెయిల్ అయింది.అలాగే కథలో కూడా చాలా వరకు లోపాలు ఉండడంతో ఈ సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు.

 Dunki And Salaar Who Has The Upper Hand , Dunki, Salaar, Prabhas , Tollywood, Pr-TeluguStop.com

దాంతో రాజ్ కుమార్ హిరానీ కెరియర్ లోనే ఇది ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలే అవకాశాలు కూడా ఉన్నాయి…ఇక షారుక్ ఖాన్ ఇంతకుముందే వరుసగా పఠాన్, జవన్ అనే రెండు సినిమాలతో 1000 కోట్ల కలక్షన్స్ ని రాబట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇక ఈ సినిమాతో అంతకుమించి సక్సెస్ సాధిస్తాడని అందరు అనుకున్నారు.కానీ ఈ సినిమా అనేది చాలా వరకు ఆయన స్టార్ డం ని డామేజ్ చేసే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా అనేది ప్లాప్ అవుతుందని తెలియకుండా షారుక్ వరుసగా మూడో సక్సెస్ కొడుతున్నడు అని అందరూ అనుకున్నారు.

కానీ రాజ్ కుమార్ హీరాని కూడా ఈ సినిమాతో లైఫ్ లో మొదటిసారిగా ఫ్లాప్ సినిమాని చవిచూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన ఎంచుకున్న పాయింట్ లో దమ్ము లేకపోవడమే దీనికి కారణం అంటూ చాలా విమర్శలను గుప్పిస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube