అమెరికా మార్కెట్ లోకి డాక్టర్ రెడ్డీస్ బీపీ ఔషదం..!!

అమెరికాలో భారతీయ ఔషద దిగ్గజ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ దూకుడు పెంచింది.తన ఔషదాలు అమెరికా మరెక్ట్ లోకి విడుదల చేసింది.

 Dr Reddys Launches Blood Pressure Drug In Us-TeluguStop.com

కొన్ని రోజుల క్రితమే అమెరికా కోర్టు నుంచీ పలు ఔషధాల కి సంభందించి అనుమతులు తీసుకున్న డాక్టర్ రెడ్డీస్ ఇప్పుడు అమెరికాలో తమ కంపెనీ నుంచీ బీపీ ఔషధాన్ని విడుదల చేసింది.

“క్లోర్తాలిడన్‌” పేరుతో విడుదల చేసిన ఈ ఔషధం బీపీ ని కంట్రోల్ చేసే చికిత్సలో ఉపయోగపడతాయని డాక్టర్ రెడ్డీస్ “బీఎస్‌ఈ” కి తెలిపింది…అయితే వేరొక కంపెనీ ఇప్పటికే “హిగ్రోటన్‌ బ్రాండ్‌” పేరుతో అమెరికా మార్కెట్‌లో అమ్మకాలు చేస్తోంది…ఇదిలాఉంటే

సెప్టెంబరుతో ముగిసిన 12 నెలల కాలంలో హిగ్రోటన్‌ బ్రాండ్‌ టాబ్లెట్ల అమ్మకాలు 12.2 కోట్ల డాలర్ల వరకు ఉన్నాయి.అయితే ఈ బ్రాండెడ్‌ టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా క్లోర్తాలిడన్‌ పేరుతో జనరిక్‌ వెర్షన్‌లో 25 ఎంజీ.50 ఎంజీ మోతాదులో ఈ టాబ్లెట్లను విడుదల చేసినట్టుగా డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube