ఏపీ సీఎం జగన్ను దర్శకుడు రామ్గోపాల్ వర్మ కలిశారు.గతంలో సినిమా టికెట్ల వివాదంలో సీఎంను కలిశారు ఆర్టీవీ.
ఆ సమయంలో ఓ మంత్రికి, ఆర్టీవీకి ట్విట్ వార్ కొనసాగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సీఎం జగన్ ను కలిసిన ఆయన ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలన్నది తన ఉద్దేశం కాదని, పర్సనల్ గా తనకు వైఎస్ జగన్ అంటే చాలా అభిమానమని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ తెలిపారు.
అయితే, తాజాగా మళ్లీ జగన్ ను ఆర్జీవీ కలవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కాగా ఎందుకు కలిసారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.