Tulasi Reddy : తెలుగుదేశం సూపర్ సిక్స్ ఇందిరమ్మ అభయం ముందు బలాదూర్..తులసిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి( Tulasi Reddy )రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ అభయం( Indiramma Abhayam ) పథకం అమలు.ఈ పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 5 వేలు ఆర్థిక సహాయం సంవత్సరానికి 60 వేలు, 5 సంవత్సరాలకు 3 లక్షల రూపాయలు.

 Congress Leader Tulasi Reddy Comments On Indiramma Abhayam-TeluguStop.com

జగన్( YS jagan ) ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల డబ్బు కలిపినా ఇందిరమ్మ అభయంకు సాటిరావు.తెలుగుదేశం సూపర్ సిక్స్( Super Six ) ఇందిరమ్మ అభయం ముందు బలాదూర్.

ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అందుకు హస్తం గుర్తుకు ఓటేయాలని మహిళలకు పేదలకు విజ్ఞప్తి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube