Tulasi Reddy : తెలుగుదేశం సూపర్ సిక్స్ ఇందిరమ్మ అభయం ముందు బలాదూర్..తులసిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి( Tulasi Reddy )రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ అభయం( Indiramma Abhayam ) పథకం అమలు.

ఈ పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 5 వేలు ఆర్థిక సహాయం సంవత్సరానికి 60 వేలు, 5 సంవత్సరాలకు 3 లక్షల రూపాయలు.

జగన్( YS Jagan ) ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల డబ్బు కలిపినా ఇందిరమ్మ అభయంకు సాటిరావు.

తెలుగుదేశం సూపర్ సిక్స్( Super Six ) ఇందిరమ్మ అభయం ముందు బలాదూర్.

ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అందుకు హస్తం గుర్తుకు ఓటేయాలని మహిళలకు పేదలకు విజ్ఞప్తి.

ట్రక్కుతో వైట్‌హౌస్‌లో విధ్వంసానికి కుట్ర .. తెలుగు యువకుడికి జైలు శిక్ష