బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం..: కేసీఆర్

జనగాం జిల్లా చేర్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని తెలిపారు.

 Brs Was Born For The Rights Of Telangana People: Kcr-TeluguStop.com

ప్రజల చేతిలో ఉండే ఆయుధం ఓటన్న కేసీఆర్ ఓటు ప్రజల తలరాతను మార్చుతుందని పేర్కొన్నారు.ఈ క్రమంలో యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో.

పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో అన్న అంశంపై చర్చ పెట్టాలని చెప్పారు.గతంలో తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ అని విమర్శించారు.

ఈ క్రమంలో అభ్యర్థులతో పాటు పార్టీ చరిత్రను తెలుసుకుని ప్రజలు ఓటు వేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube