సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయకేతనం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) కేంద్రంలోని సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో 12 డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీఆర్ఎస్ ప్యానల్ డైరెక్టర్ల గెలుపు.చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోనున్న బీఆర్ఎస్ పార్టీ.

 Brs Victory In Sirisilla Urban Bank Elections-TeluguStop.com

అన్ని డివిజన్లలో కాంగ్రెస్, బీజేపీ సైతం పోటీ.గులాబీ ప్యానల్ కే మొగ్గు చూపిన ఓటర్లు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం తో పని చేస్తామన్న బీఆర్ఎస్ నాయకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube