బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్.. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఆ విషయంలో సూపర్ హ్యాపీ..!

బ్రహ్మాస్త్ర సినిమాని తెలుగు ఆడియెన్స్ కి దగ్గర చేసే క్రమంలో రాజమౌళి ఎన్.టి.

 Brahmastra Press Meet Ntr Fans Happy For That Reasone, Alia Bhatt,brahmastra, Br-TeluguStop.com

ఆర్ ని ఈ సినిమా ఈవెంట్ కి ఆహ్వానించాడు.అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా నిర్వహించాలని అనుకున్న బ్రహ్మాస్త్ర ఈవెంట్ కాస్త క్యాన్సిల్ అయ్యి జస్ట్ ప్రెస్ మీట్ తో సరిపెట్టుకున్నారు.

బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ కి స్పెషల్ గెస్ట్ గా ఎన్.టి.ఆర్ వచ్చారు.ప్రేక్షకులు కొత్తదనం కోరుతున్నారు వారిని అలరించే సినిమాలను ఇద్దామని దానికోసం కష్టపడదాం అని తారక్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది.

ముఖ్యంగా ఈ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ లుక్ నందమూరి ఫ్యాన్స్ ని అలరిసుతంది.ఆర్.ఆర్.ఆర్ కోసం కొమరం భీమ్ పాత్రలో కనిపించేందుకు కొద్దిగా రఫ్ లుక్ మెయింటైన్ చేసిన ఎన్.టి.ఆర్ లేటెస్ట్ గా తన క్లాస్ లుక్ తో ఆడియెన్స్ ని మెప్పించారు. టీ షర్ట్.క్యాజువల్ జీన్స్ తో తారక్ ని అలా చూసిన ఫ్యాన్స్ ని సూపర్ హ్యాపీ అనిపించింది.బ్రహ్మాస్త్ర టీం కి తన బెస్ట్ విషెష్ అందించి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు ఎన్.టి.ఆర్. ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు తన ఫ్యాన్స్ కి.మీడియాకి సారీ చెప్పి తన మంచి మనసు చాటుకున్నారు ఎన్.టి.ఆర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube