మహేష్ పై అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన బోయపాటి!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu )కు సరైన మాస్ సినిమా పడితే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలుసు.ఈయన పక్కా క్లాస్ మూవీనే కాదు పక్కా మాస్ మూవీ కూడా చేయగలడు.

 Boyapati Srinu Interesting Comments On Mahesh Babu, Boyapati Srinu, Mahesh Babu,-TeluguStop.com

ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా మహేష్ ఎలాంటి సినిమా చేసిన నచ్చుతుంది.అందుకే మహేష్ ఎలాంటి సినిమా చేసిన ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారు.

Telugu Boyapati Srinu, Boyapatisrinu, Guntur Kaaram, Mahesh Babu, Sreeleela, Tri

మరి అలాంటి మహేష్ బాబు గురించి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) మాస్ స్టేట్మెంట్ ఇచ్చాడు.బోయపాటి లాంటి దర్శకుడితో స్టార్ హీరో సినిమా పడితే ఎలా ఉంటుందో చూడాలి.మరి మహేష్ తో బోయపాటి సినిమా పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ క్రమంలోనే బోయపాటి కూడా మహేష్ బాబుతో సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

ఈ కాంబో ఇప్పటి వరకు రాలేదు కానీ వస్తే ఎలా ఉంటుందా అని ఉహించుకుంటున్నారు ఫ్యాన్స్.లేటెస్ట్ బోయపాటి మహేష్ బాబు గారితో ఒక కమర్షియల్ సినిమా చేయాలని ఉందని మహేష్ ఏదైనా చేయగలరు.

మాస్ క్లాస్ ఫ్యామిలీ అది ఇది అని లేదు ఆయన ఆల్ రౌండర్ అంటూ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.మరి ఈ కాంబో నిజంగానే సెట్ అవుతుందా మహేష్ ఛాన్స్ ఇస్తారా లేదా చూడాలి.

Telugu Boyapati Srinu, Boyapatisrinu, Guntur Kaaram, Mahesh Babu, Sreeleela, Tri

ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న మరో మూవీ ”గుంటూరు కారం”( Guntur Karam ).ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని హోప్స్ పెరిగి పోయాయి.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube