బట్టలు లేకుండా హీరోయిన్ దిగిన వీడియో లీక్... దారుణం...

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ విషయం బయటికి తెలిస్తే ఇట్టే వైరల్ అయిపోతోంది.అయినప్పటికీ కొంతమంది సినీ సెలబ్రిటీలు వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన వీడియోలను బహిర్గతం చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు.

 Bollywood Actress Poonam Pandey Top Less Video Viral In Social Media, Poonam Pan-TeluguStop.com

 పలు చిత్రాలలో ఎక్కువగా  ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ హాట్ వీడియోలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన “పూనమ్ పాండే” మరోసారి సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.

 అయితే ఈ వీడియోలో పూనమ్ పాండే కొంత మేర టాప్ లెస్ గా కనిపిస్తూ అర్ధ నగ్నంగా డ్యాన్స్  చేయడంతో కొందరు పూనమ్ పాండే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి వీడియోలలో నటించడం వల్ల సమాజంలోని యువత చెడు ద్రోవ పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా మరోమారు పూనమ్ పాండే ఇలాంటి అశ్లీల వీడియోలలో మరోమారు నటించకుండా ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అశ్లీల వీడియోలలో నటించినందుకు పూనమ్ పాండే ని మరియు ఆ వీడియో తీసినందుకు ఫోటోగ్రాఫర్ ని ఇటీవలే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు.

అంతేగాక పూనమ్ పాండే కి సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి ఓ పోలీస్ ఆఫీసర్ ని కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.దీంతో ప్రస్తుతం పూనమ్ పాండే వ్యవహారం బాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube