ఏపీ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు.రాజధాని అమరావతి విషయంలో బీజేపీ స్టాండ్ మారదని చెప్పారు.
సచివాలయం ఎక్కడ ఉంటే రాజధాని అక్కడే ఉన్నట్లు అని పేర్కొన్నారు.సీఎం జగన్ విశాఖ వస్తారని ఎన్నోసార్లు చెప్పారని విమర్శించారు.

తాజా వార్తలు