బెంగాల్ టైగర్ రెండోరోజును కూడా బాగా కొనసాగించింది.హైదరాబాద్ లో కొన్ని షోస్ డల్ గా కనిపించాయి.
అయినప్పటికీ నైజాం నగరేతర ఏరియాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి.ఇక సీడేడ్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
బీ.సీ సెంటర్లలో ఈరోజు దూసుకుపోతోంది బెంగాల్ టైగర్ .
( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ )
నైజాం : 3.47 కోట్లు
వైజాగ్: 0.62 కోట్లు
ఈస్ట్ : 0.66 కోట్లు
వెస్ట్ : 0.41 కోట్లు
కృష్ణ : 0.49 కోట్లు
గుంటూరు : 0.75 కోట్లు
నెల్లూరు : 0.31 కోట్లు
సీడెడ్ : 1.35 కోట్లు