బాలయ్యతో నారప్ప డైరక్టర్..!

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో సెన్సిబుల్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ తో నారప్ప అంటూ అసురన్ రీమేక్ తో షాక్ ఇచ్చాడు.శ్రీకాంత్ అడ్డాల కేవలం క్లాస్ సినిమాలే తీయగలడు అన్న దానికి నారప్ప గట్టి ఆన్సర్ ఇచ్చింది.

 Balakrishna Movie With Narappa Director Srikanth Addala , Akhanda, Balakrishna,-TeluguStop.com

నారప్ప తర్వాత తన నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల తన నెక్స్ట్ సినిమా నందమూరి బాలకృష్ణతో సెట్ చేసుకున్నాడని టాక్.

ఈమధ్య బాలయ్య వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు.

ఇప్పటికే గోపీచంద్ మలినేని సినిమా సెట్స్ మీద ఉండగా మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నారు.అందులో శ్రీకాంత్ అడ్డాల సినిమా ఉంటుందని టాక్.

మరి శ్రీకాంత్ అడ్డాల బాలకృష్ణతో ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైనర్ తో శ్రీకాంత్ అడ్డాల వస్తే మాత్రం మళ్లీ ఓ సూపర్ హిట్ బాలయ్య ఖాతాలో పడినట్టే అని చెప్పొచ్చు.

శ్రీకాంత్ అడ్డాల మాత్రమే కాదు బాలయ్యతో సినిమా కోసం అనీల్ రావిపుడి, పూరీ జగన్నాథ్ లైన్ లో ఉన్నారు.గోపీచంద్ మలినేని సినిమా పూర్తి చేయడమే ఆలస్యం ఏమాత్రం ఆలస్యం లేకుండా మరో సినిమా లైన్ లో పెట్టాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య.

Balakrishna Movie With Narappa Director Srikanth Addala , Akhanda, Balakrishna, Director, Movie, Narappa, Srikanth Addala - Telugu Akhanda, Balakrishna, Ppa, Srikanth Addala

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube