అశ్వగంధ ను తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

ప్రస్తుత సమాజంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మందులపై ఆధారపడడం అనేది ప్రజలకు అలవాటుగా మారిపోయింది.అయితే ఖరీదైన మందులు తగ్గించాలేని కొన్ని సమస్యలను చిన్న ఆయుర్వేద మూలిక( Ayurvedic herb ) తగ్గిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Are There So Many Health Benefits Of Taking Ashwagandham , Ashwagandhama , Ayurv-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే ఆయుర్వేదం విషయంలో కొందరికి అపోహలు ఉన్న కూడా ప్రకృతి ప్రసాదించిన వరం ఆయుర్వేదం అంటూ పెద్దవారు చెబుతూ ఉంటారు.మనం ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో ఎక్కువ శాతం అనారోగ్య సమస్యలను అశ్వగంధతో( ashwagandham ) చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.

Telugu Ashwagandhama, Ayurvedic, Ayurvedic Herb, Headache, Problems, Tips-Telugu

ఆయుర్వేదంలో అత్యంత కీలకమైనది అశ్వగంధ.దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలగాను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరి అనారోగ్య సమస్యలకు( health problems ) అశ్వగంధ కచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పలేము.కానీ నూటికి 90% వరకు అశ్వగంధ అనేది అద్భుత ఔషధం అన్నట్లుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా మొబైల్, కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉన్నాం.వాటి వల్ల మనం రేడియేషన్ కు గురవుతూ ఉన్నాం.

Telugu Ashwagandhama, Ayurvedic, Ayurvedic Herb, Headache, Problems, Tips-Telugu

మన శరీరమును రేడియేషన్ ( Radiation )నుంచి కాపాడడంలో అశ్వగంధ చక్కగా పనిచేస్తుందని కొందరు ఆయుర్వేద నిపుణులు( Ayurvedic experts ) చెబుతున్నారు.రేడియేషన్ ను తట్టుకునే శక్తిని మనకు అశ్వగంధ ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే క్యాన్సర్ కారకాలను ఆదిలోనే అంతం చేసే శక్తి అశ్వగంధ కు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో అశ్వగంధను స్వీకరించడం చాలా మంచిదని చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే అశ్వగంధ చిన్న తలనొప్పి మరియు జలుబు మొదలుకొని క్యాన్సర్ ను జయించే వరకు ఉపయోగపడుతుంది.అందుకే ఏ ఒక్కరు కూడా అశ్వగంధ విషయంలో అశ్రద్ధ చూపించడం సరైన పద్ధతి కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేదం నమ్మిన ప్రతి ఒక్కరు కూడా తమ వద్ద అశ్వగంధమూలికా ఉండేలా చూసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube