Akkineni Akhil : అమల చేసిన పనికి చెంప చెల్లుమనిపించిన అక్కినేని అఖిల్..అంత పెద్ద తప్పు ఏం చేసింది..?

టాలీవుడ్ లోనే రిచెస్ట్ ఫ్యామిలీలలో ఒకరిగా అక్కినేని ఫ్యామిలీ ( Akkineni Family ) ఉంది.వీరికి వేలకోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ నాగార్జున తర్వాత నాగచైతన్య, అఖిల్ లు మాత్రం హీరోలుగా రాణించలేకపోతున్నారు.

 Akhil Is Angry With Amala-TeluguStop.com

ఈ మధ్యకాలంలో అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ ( Agent ) సినిమా, నాగచైతన్య హీరోగా చేసిన కస్టడీ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయి.అయితే అక్కినేని అఖిల్ సినీ కెరీర్ గురించి వేణు స్వామి మాట్లాడుతూ.ఆయన తల్లి సినిమాల విషయం లో జోక్యం చేసుకోకపోతే బాగుంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయాలన్నీ పక్కన పెడితే గతం లో నాగార్జున ( Nagarjuna ) ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని అక్కినేని అఖిల్ గురించి ఒక సంచలన విషయం బయట పెట్టారు.

నాగార్జున మాట్లాడుతూ. అఖిల్ ( Akhil ) నాకంటే ఎక్కువగా వాళ్ళ అమ్మతోనే క్లోజ్ గా ఉంటారు.వీరిద్దరూ తల్లి కొడుకుల్లా కాకుండా ఫ్రెండ్స్ ల చాలా సన్నిహితంగా ఉంటారు.కొన్ని కొన్ని విషయాల్లో అఖిల్ కి నచ్చని పని అమల ( Amala ) చేస్తే చాలా చిరాకు పడతాడు.

అంతేకాదు ఆ కోపం లో అమలని తిడతాడు కూడా.కానీ అమల వాటిని పట్టించుకోకుండా మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసుకొని తనకి ఏ విషయం లో ఇబ్బందిగా ఉందో అడిగి మరీ తెలుసుకుంటుంది.

అప్పుడప్పుడు కోపం లో అమల మీద అఖిల్ ( Akhil ) గట్టిగా అరుస్తాడు అంటూ నాగార్జున గతంలో మాట్లాడిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube