జైలుకు వెళ్లిన ఆప్ నేతలు హీరోలు..: కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.మద్యం కుంభకోణం కేసులో వచ్చిన ఆరోపణలతో జైలుకు వెళ్లిన తమ పార్టీ నేతలు హీరోలని తెలిపారు.

 Aap Leaders Who Went To Jail Are Heroes..: Kejriwal-TeluguStop.com

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో తాము ఎంచుకున్న మార్గంలో నడిచేందుకు జైలుకు వెళ్లేందుకు సైతం తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే పేదవారికి ఉచితం విద్య, వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు.

తాము పోరాటాన్ని ఎదుర్కొంటున్నామన్న ఆయన జైలులో ఉన్న తమ పార్టీ నేతలను చేసి గర్వపడుతున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube