జైలుకు వెళ్లిన ఆప్ నేతలు హీరోలు..: కేజ్రీవాల్
TeluguStop.com
ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.మద్యం కుంభకోణం కేసులో వచ్చిన ఆరోపణలతో జైలుకు వెళ్లిన తమ పార్టీ నేతలు హీరోలని తెలిపారు.
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో తాము ఎంచుకున్న మార్గంలో నడిచేందుకు జైలుకు వెళ్లేందుకు సైతం తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే పేదవారికి ఉచితం విద్య, వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు.
తాము పోరాటాన్ని ఎదుర్కొంటున్నామన్న ఆయన జైలులో ఉన్న తమ పార్టీ నేతలను చేసి గర్వపడుతున్నట్లు తెలిపారు.
షాకిచ్చిన అనితా ఆనంద్ … కెనడా ప్రధాని రేసు నుంచి ఔట్