మసాజ్‌ చేయించుకుంటున్న హీరోయిన్‌!

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ దీపికా పదుకునె వరుస సినిమాలో బిజీ బిజీగా ఉంటుంది.స్టార్‌ హీరోయిన్‌గా ఈ అమ్మడు దూసుకు పోతున్న ఈ సమయంలో ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుందట.

 Deepika Padukone Resorts To Aromatherapy Massage-TeluguStop.com

సరైన సమయంలో భోజనం లేక పోవడం, నిద్ర, విశ్రాంతి లేకపోవడంతో ఈమెకు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లుగా తెలుస్తోంది.దాంతో ఈమెకు ప్రతి రోజు కూడా బాడీ మసాజ్‌ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సలహా ఇచ్చారట.

దాంతో ఈమె ప్రతి రోజు కూడా అరోమాథెరపీ మసాజ్‌ చేయించుకుంటుంది.

ఈ మాసాజ్‌ కోసం అడ్వాన్స్‌డ్‌ అరోమాథెరపీ ఆయిల్‌ను వాడుతున్నట్లుగా కూడా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

తాను ప్రతి రోజు కూడా అరోమాథెరపీ ఆయిల్‌ మసాజ్‌ చేయించుకుంటున్నాను అని, దాంతో తాను చాలా రిలాక్స్‌గా ఫీల్‌ అవుతున్నాను అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.తనకు షూటింగ్‌ వల్ల కలిగే అలసట మరియు ఇతర సమస్యలు మసాజ్‌ వల్ల మాయం అవుతున్నాయి అంటూ ఆనందంతో చెబుతోంది.

తనకు ఆరోగ్యం సరిగ్గా సహకరిస్తూ ఉండటంతో సినిమాల్లో మరింత జోష్‌తో నటిస్తున్నాను అంటూ ఈమె పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube