జలకల సంతరించుకున్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు మూడు రోజులు కురిసిన బారి వర్షానికి జలాశయం లోకి భారీగా నీరు వచ్చి చేరడంతో తో జలాశయం నిండు కుండల మారింది.ఎస్ ఆర్ ఎస్పీ నుండి 11200 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా అప్పర్ మనేర్,మూలవాగు నుండి 8230క్యూసెక్కుల నీరు వస్తుండటం తో జలాశయం లో 20.80 టీ ఏం సి ల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 Shree Rajarajeswara Reservoir Which Is Filled With Water, Shree Rajarajeswara Re-TeluguStop.com

జలాశయం నుండి మల్లన్న సాగర్ కు 6400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.జలాశయం సామర్థ్యం 27.5టీ ఏం సి లు కాగా ప్రస్తుతం 20.80 టీ ఏం సీ ల నీరు ఉన్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube