లవంగంతో బాన పొట్ట మాయం.. ఇంతకీ ఎలా తీసుకోవాలంటే?

అత్యంత ప్రసిద్ధి చెందిన మన భారతీయ మసాలా దినుసుల్లో లవంగం( Cloves ) ఒకటి.చూడడానికి చిన్న పరిమాణంలో ఉన్న ఘాటైన రుచిని కలిగి ఉంటుంది.

 How To Take Cloves For Burning Belly Fat Details, Belly Fat, Cloves, Cloves Wat-TeluguStop.com

అలాగే లవంగంలో ఎన్నో పోషకాలు, మరెన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి.ఆరోగ్యపరంగా లవంగం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

ముఖ్యంగా బాన పొట్టను( Belly Fat ) మాయం చేయడానికి లవంగం అద్భుతంగా తోడ్పడుతుంది.అందుకోసం లవంగాన్ని ఎలా తీసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక నాలుగు ఫ్రెష్ లెమన్ స్లైసెస్( Lemon Slices ) వేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఆరు లవంగాలు వేసి చిన్న మంటపై దాదాపు 15 నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ ను రోజు మార్నింగ్ గనుక తీసుకుంటే అద్భుత ఫలితాలు మీ సొంతం అవుతాయి.

Telugu Belly Fat, Benefits, Fat, Lemon, Fat Cutter, Tips, Latest-Telugu Health

లవంగం మరియు లెమన్ ఇవి రెండు ఫ్యాట్ బర్నర్స్ గా( Fat Burner ) పని చేస్తాయి.పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తాయి.బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తాయి.వెయిట్ లాస్ అవ్వాలని భావించేవారు లవంగం మరియు నిమ్మ మరిగించిన వాటర్ ను ప్రతినిత్యం తీసుకోవడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

Telugu Belly Fat, Benefits, Fat, Lemon, Fat Cutter, Tips, Latest-Telugu Health

అలాగే ఈ వాటర్ జలుబు దగ్గు వంటి సమస్యలను వేగంగా వదిలిస్తుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.జీర్ణ క్రియను చురుగ్గా మార్చే సామర్థ్యం కూడా లవంగానికి ఉంది.కాబట్టి రోజూ ఉదయం పైన చెప్పిన విధంగా లవంగాన్ని తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube