బోయినిపల్లి పశువైద్యాధికారిగా పనిచేస్తున్న రమేష్ కరీంనగర్ కు బదిలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో 16 సంవత్సరాల పాటు పశు వైద్యాధికారిగా పనిచేసి రైతులకు ఎంతో సేవ చేశారు.గేజిటెడ్ ఆఫీసర్ హోదాలో బోయినపల్లి మండలం లో వేలాదిమందికి కళ్యాణ లక్ష్మి, పత్రాలు ఇతర సర్టిఫికెట్ల పై సంతకాలు చేసి పేద ప్రజల మన్ననలు పొందాడు.

 Ramesh Working As Boinipally Veterinary Doctor Has Been Transferred To Karimnaga-TeluguStop.com

మండలంలో రైతులకు, పశువులకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో గ్రామాలకు చేరుకుని రైతులకు సేవలు అందించారు.16 సంవత్సరాలు రైతులకు, పశువులకు సంబంధించి సేవలు అందించిన వైద్యాధికారి రమేష్ బదిలీ కావడంతో మండలంలోని ప్రజాప్రతినిధులు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube